ఛాంప్స్ శేఖర్, ప్రతిమ

Mana Telangana News
మన తెలంగాణ/క్రీడా విభాగం: చార్మినార్ ఓపెన్ అఖిల భారత వీల్‌ఛైర్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో టాప్ సీడ్ శేఖర్ వీరాస్వామి (కర్ణాటక), మహిళల సింగిల్స్‌లో ప్రతిమ రావు (కర్ణాటక) ఛాంపియన్ టైటిళ్లను దక్కించుకున్నారు.

Read More
Sunil Jain